Mahaa Daily Exclusive

  ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి నామినేషన్..!

Share

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కూటమి నేతలు హాజరయ్యారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 20 మంది ఎంపీలు సంతకం చేశారు. ఇక ఇప్పటికే ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. కాగా నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.