ఎల్లుండి ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్న ఏఐసీసీ పరిశీలకులు..
ఎల్లుండి నుంచి క్షేత్ర స్థాయి లో పర్యటించి వారం రోజులలో ఒక సమగ్రమైన నివేదిక ఏఐసీసీ కి అందజేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకం.కోసం ఏఐసీసీ 22 మంది పరిశీలకులను నియమించింది.
Post Views: 21







