హైదరాబాద్, మహా:42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ చేపట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బంద్‌కు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్‌లో నిరసన చేపట్టారు. బీసీలకు వెంటనే న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 32








