Mahaa Daily Exclusive

  మేడే కానుకగా నరేంద్ర మోడీ గ్యాస్ ధరలు పెంచాడు..

Share

మేడే కానుకగా నరేంద్ర మోడీ గ్యాస్ ధరలు పెంచాడు
దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా
వాణిజ్య సిలిండర్ల మీద రూ.993 పెంచాడు
వేరే పట్టణాల్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్న వారికి ఆహార ధరలు పెరుగుతాయి
బ్యాచ్‌లర్ రూమ్లలో , చిన్న చిన్న కుటుంబాలు వాడే 5 కేజీల సిలిండర్ మీద కూడా దారుణంగా ధరలు పెంచాడు
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్