బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్
ఇంకా ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ముంచుతారు లీడర్
అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ లో గెలిచాం.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు తీసుకుని వస్తారో? చెప్పండి లీడర్..
బెంగాల్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకున్నారు..
ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరోళ్ళ పెళ్లిళ్లలో పోయి డాన్స్ చేస్తారు చెప్పండి
రాంచందర్ రావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో అధికారం వస్తోంది..
ఇక్కడ కొందరు నేతలు ఈగోయిజం పక్కన పెట్టాలి
ఇక్కడ కొందరు నేతలకు సిగ్గు ఉంటే బెంగాల్ గెలుపులో కార్యకర్తల సంకల్పం చూసి తెలుసుకోండి..
Post Views: 13








