హైదరాబాద్, మహా
ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ‘బాయిబాట’ పట్టనున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో కవిత సమావేశాలు నిర్వహిస్తారు. సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత 6 రోజుల పాటు 5 నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటన సాగనుంది.
Post Views: 3








