ఇబ్రహీంపట్నం జూన్ 10 మహా:
నేడు కందుకూరులో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సభకు భారీగా బయలుదేరిన మంచాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వర్గంలోని మంచాల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున కందుకూరులో జరుగుతున్న సీఎం సభకు, పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు.
Post Views: 10








