Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు

Share

మంత్రి జూపల్లి

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాను. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని వాస్తవాలు చెప్పాను.

* నా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ హరీష్ రావు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వస్తానన్నారు.
* ⁠
* అందుకే చెబుతున్నా… బావ–బామ్మర్ది ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రండి.

* నేను కూడా గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వస్తున్నాను.

* మీరిచ్చిన సవాల్‌కు అక్కడే, ప్రజల ముందే వాస్తవాలతో సమాధానం చెబుతాను.

* బావ ఒకచోట… బామ్మర్ది మరోచోట మాట్లాడటం ఎందుకు?

* ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రండి. మీ ఇద్దరికీ ఒకేసారి అక్కడే సమాధానం ఇస్తాను.