ఇబ్రహీంపట్నం జులై 8 మహా:
విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపిన ప్రజానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా యాచారం మండలం, నక్కర్త మేడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోటార్స్ శ్రీశైలం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
Post Views: 108








