ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 మహా:
80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి, మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, సత్తు వెంకటరమణ రెడ్డి, కృపేష్ మడుపు వేణుగోపాల్ రావు, చీరాల రమేష్, సుల్తాన్, చిలకల బుగ్గరాములు, వినోద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 21








