వరంగల్,ఎంజీఎం మహా;
వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ విభాగాల వారీగా కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత ఏజెన్సీ, తో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పరిశీలనలో ఆర్ అండ్ బి ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ రాజేందర్ సంబంధిత సిబ్బంది తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.








