డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన సియం ముఖ్య కార్యదర్శి రవిచంద్ర
భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సియం ముఖ్య కార్యదర్శి యం.రవిచంద్ర అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సియం కార్యదర్శి ఎవి.రాజమౌళి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుషాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
Post Views: 63








