• కడప మద్రాస్ రోడ్డులోని మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు.
• మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలించేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనాన్ని స్వీకరించారు
• రాష్ట్రవ్యాప్తంగా 44 వేల పాఠశాలల్లో విద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు
• ఈ సమావేశంలో భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తల్లితండ్రులు – ఉపాద్యాయులు సమిష్టి బాధ్యత తీసుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గం వేయగలుగుతారని తెలియజేశారు
Post Views: 60








