Mahaa Daily Exclusive

  శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు …!

Share

మహా: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నీలిమ రెడ్డి దంపతులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. ఉదయం వేళ కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనం చేసుకున్నామని, ఏడుకొండల స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే నాయిని తెలిపారు