Mahaa Daily Exclusive

  ఆన్‌లైన్‌లో ఫొటోల అప్‌లోడ్‌ ..!

Share

భూమి వద్దకు సర్వేయర్ల బృందం తప్పనిసరిగా వెళ్లాలి. యజమానులు వారి పొలం వద్దకు వచ్చినప్పుడు తీసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అధికారులు నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. పైలట్‌ గ్రామాల్లో రీ-సర్వే నిర్వహణ తీరుపై నిశిత పరిశీలన చేసిన అనంతరం మిగిలిన చోట్ల కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు