తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ శాసన మండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించి జెండా వందనం చేశారు. మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post Views: 97








