రాష్ట్ర బడ్జెట్‌ను వచ్చే నెల 3న శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 28వ తేదీన అనుకున్నప్పటికీ ఆరోజు అమావాస్య కావడంతో 3వ తేదీకి మార్చినట్లు సమాచారం. అప్పులు రూ.83వేల కోట్లకు చేరాయని, రెవెన్యూ లోటు రెండింతలు కానుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, హామీల అమలు, ఇటు ఖర్చుల నిర్వహణను బ్యాలెన్స్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు వెల్లడించాయి.
Post Views: 60







