Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు…!

Share

వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి కాంగ్రెస్ పార్టీకి విజ‌యాన్ని అందించాల‌ని అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్య‌క‌ర్త‌లే పార్టీకి బ‌ల‌మ‌ని పేర్కొన్నారు. బుధవారం ప్రజాసేవ భవన్ లో కార్యక్రమం నిర్వహించారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన‌వారికి కాంగ్రెస్‌లో త‌ప్ప‌కుండా గుర్తింపు ఉంటుంద‌న్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పలువురు చేరారు.

Latest