ఏపీలో 9 నెలలుగా ఫైబర్‌నెట్‌లో ఎలాంటి పురోగతి లేదని, ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు, రూపాయి ఆదాయం లేదని రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ దినేష్‌కుమార్ పనితీరు సరిగా లేదని, 610 మంది ఉద్యోగులను తొలగించాలని చెబితే.. ఎండీ, ఈడీలు ఇంత వరకు తొలగించలేదని మండిపడ్డారు. సిబ్బందికి 3 నెలల పాటు జీతాలు ఇచ్చారని, వీటిపై సీఎస్, అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాస్తానని జీవీరెడ్డి పేర్కొన్నారు.
Post Views: 90







