పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని విధాలా సహకరించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ‘పోలవరం కాల్వలకు చేసిన ఖర్చును రియింబర్స్‌మెంట్ చేయాలని అడిగాం. అలాగే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మద్దతివ్వాలని కోరాం. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రంలో కరవు సమస్యలు తీరతాయని చెప్పాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Post Views: 128







