బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. రూ.కోట్లు పోతే సంపాదించుకోవచ్చని, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా అని ఫైరయ్యారు.
Post Views: 84







