మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బొత్సకు లేదని అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. గత బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం తీరుస్తోందని అన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు పండుగ చేసుకుంటున్నారని, మిర్చి ధర కోసం సీఎం ఎంతో కృషి చేశారని కొండపల్లి వెల్లడించారు.
Post Views: 64








