Mahaa Daily Exclusive

  పోలీస్ శాఖ అవసరాలు తీరుస్తాం: భట్టి విక్రమార్క

Share

తెలంగాణ పోలీస్ శాఖ అవసరాలు తీరుస్తామని DyCM భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో హోంశాఖ ప్రీబడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున HYDకి, రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయి. ఈ మేరకు భద్రత విషయంలో హోం శాఖ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. సరిహద్దుల్లో ఉండే సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరిస్తాం’ అని అధికారులకు హామీ ఇచ్చారు.