కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పని చేసిన అధికారులు ఇప్పుడు కూడా అవే స్థానాల్లో ఉన్నారని, వారు బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Post Views: 166







