డీలిమిటేషన్ కార్యక్రమాలను రాజకీయంగా చూడవద్దని MP చామల కిరణ్ కుమార్ అన్నారు. చెన్నై డెలిమిటేషన్ సభపై చిట్‌చాట్‌లో మాట్లాడారు. BJP రాష్ట్ర నేతలకు పార్టీ ముఖ్యమా? తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా ఆలోచించుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా డీలిమిటేషన్ కోసం జరిగే నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌పై చర్చించేందుకు తాము లేఖ రాస్తే BRS హాజరు కాలేదన్నారు. అదే అంశంపై స్టాలిన్ రమ్మంటే KTR వెళ్లారని విమర్శించారు.
Post Views: 48








