Mahaa Daily Exclusive

  YS జగన్ ప్రధాన సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి…!

Share

వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్ గా ఎంపిక చేసింది. సజ్జలతోపాటు తమ్మినేని, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్, కోన రఘుపతి, విడదల రజిని, రోజా, బ్రహ్మనాయుడు, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ అవినాశ్, బుగ్గన, సాకే శైలజానాథ్ తదితరులు ఉన్నారు. వీరంతా జగన్ కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.