Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డిపై TGPSC పరువునష్టం దావా..!

Share

తెలంగాణ గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని BRS నేత రాకేశ్ రెడ్డిపై TGPSC పరువునష్టం దావా వేసింది. ఈ మేరకు టీసులు పంపించింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. గడువులోపు సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది.