Mahaa Daily Exclusive

  ఏ ఒక్క హార్బరుకైనా శంకుస్థాపన చేశారా: సీదిరి

Share

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం పర్యటన తనని నిరుత్సాహానికి గురి చేసిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 44 ఏళ్లలో TDP మత్స్యకారులకు ఏం చేయలేదని, భవిష్యత్తులో ఏం చేయబోతుందో ఇవాళ కూడా చెప్పలేదని ఆయన ఎద్దేవా చేశారు. నేడు ఏ ఒక్క హార్బరుకైనా శంకుస్థాపన లేదా ప్రారంభం చేశారా అని నిలదీశారు.