పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ పై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాక్ ప్రధాని ప్రకటించగా.. ఆ వ్యాఖ్యలపై సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శలు చేశారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదని అన్నారు.
Post Views: 133








