Mahaa Daily Exclusive

  తిరుమలలో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు: జ్యోతుల నెహ్రూ

Share

వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఆయన మాట్లాడుతూ భక్తులు ఇబ్బందులు పడకూడడనే ఉద్దేశంతోనే మే 1 నుంచి జూన్‌ 30 వరకు బ్రేక్‌ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.