రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయని, చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉందని మంత్రి పార్థసారథి చెప్పారు. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29 శాతం మన రాష్ట్రం నుంచే ఉంటుందన్నారు. ఏపీ నుంచే 32 శాతం మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయని, మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అని పేర్కొన్నారు. చేపల పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలిపారు.
Post Views: 116








