Mahaa Daily Exclusive

  కేసీఆర్ చెప్పెవన్నీ అబద్ధాలే: రాజా సింగ్

Share

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని, కేసీఆర్ అంటేనే జుటా వ్యక్తి అని విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని, మత్తు తెలంగాణ చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.