తెలంగాణ తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. 25 ఏళ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి తెలంగాణను నెంబర్ వన్ పొజిషన్లో ఉంచామన్నారు. అబద్ధపు హామీలతో గద్దె నెక్కిన కాంగ్రెస్..తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
Post Views: 151








