దేశమంతా గుర్తించేలా ప్రధాని చేతులమీదుగా మే 2న అమరావతిని పునఃప్రారంభిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మోదీ రాష్ట్ర పర్యటనపై సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతిని దెబ్బతీయాలని గత ప్రభుత్వం అనేక కుట్రలు, దాడులు చేసిందని విమర్శించారు. అద్భుత రాజధానిని నిర్మించి.. విధ్వంసకారులకు గట్టి సమాధానం ఇస్తామని చెప్పారు. నా ఏపీ – నా రాజధాని అని అందరూ చెప్పుకొనేలా అమరావతి నిర్మాణం ఉంటుందని’ తెలిపారు.
Post Views: 138








