మే2న అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానికి భూములిచ్చిన రైతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేమని, రాజధాని పరిధిలో గ్రామ కంఠాల్లో పట్టాలు లేని వారికి త్వరలో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే మోదీ సభకు రైతులు రావాలని పిలుపునిచ్చారు.
Post Views: 107








