మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వైసీపీకి చెందిన జిల్లాల అధ్యక్షులతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Post Views: 40








