ఏపీ ప్రజల రాజధాని కలను సాకారం చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. మచిలీపట్నం కలెక్టరేట్లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని అనిత అన్నారు. 3 రాజధానుల పేరుతో గత ఐదేళ్లూ రాక్షస పాలన సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కోసం మహిళా రైతులు అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
Post Views: 100








