Mahaa Daily Exclusive

  పహల్గామ్ దాడిపై జాగ్రత్తగా మాట్లాడండి: రాహుల్ గాంధీ

Share

రాహుల్ గాంధీ సొంత పార్టీ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ దాడిపై పార్టీ నాయకులు, నేతలు సొంత వ్యాఖ్యలు చేయొద్దన్నారు. పార్టీ లైన్ దాటొద్దని, తాను మల్లిఖార్జున ఖర్గే చెప్పిన మాటే ఫైనల్ అంటూ పేర్కొన్నారు. అయితే రెండు రోజుల క్రితం కర్ణాటక సీఎం సిద్దరామయ్య, శశిథరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సౌజ్‌లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.