Mahaa Daily Exclusive

  జనగామ ఎమ్మెల్యే ను పరామర్శించిన భూక్యా జాన్సన్ నాయక్..!

Share

ఆదిలాబాద్, మహా

ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రి లో చికిత్స పొంది స్వగృహం లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను కలిసి మాట్లాడారు. ఘటన జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.