రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న జాంగిర్ పీరు దర్గాను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎలిమినేడు వెళ్లే రోడ్డులో చెరువు పక్కన ఉన్న జాంగిర్ పీర్ దర్గాను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. దర్గా కింద గుప్తనిధులు ఉండవచ్చు అనే ఆశతో, దుండగులు ఇంతటి ఆగైత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Post Views: 24








