AP: బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిద్దలూరుకు చెందిన ఓ మహిళ, కడప జిల్లా చెన్నుపల్లెకు చెందిన కానె చంద్రశేఖర్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన బంధువైన 11 ఏళ్ల బాలికకు మహిళ మూసివేసిన రెస్టారెంట్‌కు తీసుకొచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న చంద్రశేఖర్, మరో బాలుడు బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేశారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Post Views: 53








