AP: కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 విజన్ కోసం పనిచేస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఉద్యోగులను బదిలీ చేయకుండా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణాంధ్ర-2047 విజన్లో భాగంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి కార్యాచరణ ప్రణాళికలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తయారు చేస్తున్నారు. వీరిని బదిలీ చేస్తే పనులు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Post Views: 69








