వరంగల్ మహా;
వరంగల్ నగరం బట్టల బజార్ లోని ప్రాచీన ప్రసిద్ధిగాంచిన శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 33 సంవత్చారాలుగా నిబద్ధతతో నైట్ వాచ్మెన్ గా పని చేసిన వీరన్న ను బుధవారం పదవి విరమణ చేసిన సందర్భంగా ఆలయ ఈ ఓ, చైర్మన్, ఆలయ సిబ్బంది మాజీ ధర్మకర్త ఆలయం లోని సేవా సమితి సభ్యులు వీరన్న కుటుంబ సభ్యుల సమక్షంలో అతనిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈ.ఓ ఏలపాటి రత్నాకర్ రెడ్డి, చైర్మన్ పరశరమ్, శ్రీనివాసా చారి,అర్చకులు సిబ్బంది, సేవా సమితి సభ్యులు వీరన్న సేవలను కొనియాడారు.
Post Views: 76








