ఖమ్మం జిల్లాలో సీఐల బదిలీలపై బుధవారం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి బదిలీ చేశారు. అక్కడి సీఐ టి. కిరణ్ ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న నల్లమోతు చిట్టిబాబును మహిళా స్టేషన్ సీఐగా, తాండూరు సీఐ కన్నం కుమారస్వామిని మధిరకు బదిలీ చేశారు.
Post Views: 57








