Mahaa Daily Exclusive

  మహిళా మేయర్‌కు అందని ఆహ్వానం.. గిరిజన సంఘాలు ఆగ్రహం…!

Share

AP: నెల్లూరు గిరిజన మహిళా మేయర్ స్రవంతికి అవమానం జరిగింది. నిన్న నెల్లూరులో పర్యటించిన మంత్రి లోకేశ్.. వీఆర్ హైస్కూల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మేయర్ స్రవంతికి ఆహ్వానమే పంపలేదు. హైస్కూల్‌కు సంబంధం లేని మంత్రి నారాయణ కుమార్తెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా పిలిచి సత్కరించడం, నగర ప్రథమ పౌరురాలికి ఆహ్వానం అందకపోవడంపై గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest