Mahaa Daily Exclusive

  కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూత…!

Share

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత శివశక్తి దత్త మృతి చెందారు. ఆయన పలు తెలుగు చిత్రాలకు పాటలు రాశారు. దేవుడి పాటల నుంచి దేశభక్తి గీతాల వరకు అనేక రచనలతో శివశక్తి దత్త ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మృతిపట్ల సినీ, సాహిత్య రంగాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

Latest