Mahaa Daily Exclusive

  ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి లోకేష్‌

Share

AP: ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. సోమవారం నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారంతో యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో NCERT పనులు జరుగుతున్నాయని లోకేష్ తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు.. ఉత్తమ ఫలితాలు సాధించేలా సంస్కరణలు చేశామని మంత్రి పేర్కొన్నారు.

Latest