Mahaa Daily Exclusive

  కలెక్టర్ ను కలిసిన ఇంటెలిజెన్స్ అధికారులు…!

Share

ఖమ్మం, మహా.
ప్రాంతీయ ఇంటెలిజెన్స్ అధికారి (ఉమ్మడి ఖమ్మం జిల్లా) రామోజీ రమేష్ శుక్రవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీఎస్పీ యు. వెంకన్న బాబు, డీఎస్పీ ఇంటెలిజెన్స్ భద్రాద్రి కొత్తగూడెం చలువాది శ్రీనివాసరావు, ఖమ్మం జోనల్ ఇన్స్పెక్టర్లు వై.వి. ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జెడ్ఎస్ఐ హరి సింగ్, ఏఎస్ఐ ఎం. శ్రీనివాసరావు, హెచ్‌సీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Latest