Mahaa Daily Exclusive

  బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్‌గా ఎన్నికల సంఘం: రాహుల్ గాంధీ

Share

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఈసీ ఇప్పుడు ఎన్నికల కమిషన్‌గా కాకుండా.. బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్‌గా మారింది. ఈసీ బీజేపీకి అనుకూలంగా, పక్షపాతిగా వ్యవహరిస్తోంది.. బీహార్ ఎన్నికల్లో ‘సర్’ అనే పేరుతో దొంగ ఓట్లు వేయిస్తున్నారు.. ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తున్నారు’ అని ఆరోపించారు.

Latest