AP: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజులపాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలపై సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఆయా సంస్థల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానిస్తారు.
Post Views: 80








